Meaning : యవ్వనానికి మరియు వృద్దప్యానికి మద్యగల వయస్సు
Example :
తన నడివయస్సు పడక కుర్చిపైనే గడిచింది.
Translation in other languages :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle ageMeaning : యవ్వనానికి ముసలితనానికి మధ్యగల కాలం
Example :
నడివయస్సులో కూడా పిల్లల విధంగా అల్లరి చేయడం మంచిదికాదు.
Translation in other languages :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle ageMeaning : యవ్వనము మరియు ముసలితనము మధ్యలో ఉన్న వ్యక్తి.
Example :
ఒక మధ్యవయస్కుడు పరిగెడుతున్న దొంగను పడుకొన్నాడు.
Synonyms : మధ్యవయస్కుడు
Translation in other languages :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle age