Meaning : ఏదైన ముఖ్యమైన పనికి కొంత మంది ప్రజలు కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం.
Example :
స్వాతంత్ర్య సంగ్రామం యొక్క సమయంలో లక్నో విప్లవకారులకు కేంద్రస్థానంగా ఉండేది.
Synonyms : కేంద్రం, కేంద్రస్థానం
Translation in other languages :