Meaning : మనిషిలోని గుణం
Example :
అతని స్వభావం గురించి అందరూ పొగడుతున్నారు.
Translation in other languages :
Meaning : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
Example :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
Synonyms : అలవాటు, ఆనవాయితి, నడక, నడత, ప్రవర్తన, వ్యవహారికత
Translation in other languages :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।Meaning : ఆచరించే విధానం
Example :
మీరు మీ కుమారుని నడవడికపై దృష్టిని ఉంచాలి
Translation in other languages :
किसी की चाल-ढाल या उसके द्वारा किए जाने वाले कार्य।
आपको अपने पुत्र की गतिविधियों पर ध्यान रखना चाहिए।Meaning : నిత్య జీవితావసర వస్తువులను కొనగల స్థోమత
Example :
గ్రామంలో మరియు నగరంలో జీవనాపద్దతి చాలా తేడా ఉంటుంది
Synonyms : జీవనాపద్దతి
Translation in other languages :
A level of material comfort in terms of goods and services available to someone or some group.
They enjoyed the highest standard of living in the country.