Meaning : ఇతరుల మాటలను, చేర్పులను అనుకరించడం, నాటకాలలోని పాత్రలను పోషించడం
Example :
ఈ నాటకంలో రాముని అభినయం చాలా ప్రశంసనీయంగా ఉంది.
Synonyms : అభినయం
Translation in other languages :
Meaning : ఎవరినైన మోసగించుటకు చేయుపని.
Example :
అతను జ్వరం వచ్చినదని నాటకమాడుతున్నాడు.
Translation in other languages :
The act of giving a false appearance.
His conformity was only pretending.