Meaning : ఎవరికీ తెలియ కుండా వెళ్ళుట.
Example :
అతడు నా డబ్బులు తీసుకొని జారుకొన్నాడు.
Synonyms : జారుకొను, జాఱు, ప్రాకు, మెళ్ళగా తప్పుకొను
Translation in other languages :
Meaning : భయం, సంకోచం, సిగ్గు మొదలైనవాటివలన ఎవరికి కనిపించకుండ రహస్యప్రదేశంలో ఉండటం
Example :
దొంగతనం చేసిన తర్వాత శ్యామ్ ఇంట్లో దాక్కొన్నాడు
Synonyms : దాక్కొను, దాగుకొను, ముడుచుకొను
Translation in other languages :