Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : శాఖహారం కాని ఆహారం
Example : అతను దుఖాణం నుంచి రెండు కేజీలు మాంసాన్ని కొన్నాడు.
Synonyms : చియ్య, పొల, పొలుసు, మాంసం
Translation in other languages :हिन्दी English
पशु, पक्षियों, मछली आदि का मांस जो खाया जाता है।
The flesh of animals (including fishes and birds and snails) used as food.
Meaning : శరీరంలో ఎముకలకు చర్మానికి మధ్యలో ఉండే మత్తని పదార్థం
Example : బలిసిన శరీరంలో మాంసం ఎక్కువగా ఉంటుంది.
Synonyms : కౌసు, చియ్య, మాంసం, సియ్య
शरीर में हड्डियों और चमड़े के बीच का मुलायम और लचीला पदार्थ।
The soft tissue of the body of a vertebrate: mainly muscle tissue and fat.
Install App