Meaning : ఏదైన మాట లేక కార్యములో మనస్సు పెట్టి లీనముకాకుండా ఉండే అవస్థ
Example :
ధ్యానము ద్వార ధ్యానహీనత దూరమౌతుంది.
Translation in other languages :
किसी बात या कार्य में मन के लीन न होने की दशा या भाव।
योग द्वारा ध्यानहीनता दूर हो जाती है।Lack of attention.
inattention