Meaning : ఆకాశంలో ఉత్తరపు దిశ వైపు ఎల్లప్పుడూ ఒకే స్ధానంలో ఉండు నక్షత్రం.
Example :
ధృవనక్షత్రం ఆకాశంలో ఉత్తరంవైపు స్పష్టంగా కనిపిస్తుంది.
Synonyms : ధృవతార
Translation in other languages :
आकाश की उत्तर दिशा में सदा एक ही स्थान पर रहनेवाला तारा जो हिंदु ग्रंथों के अनुसार उत्तानपाद का पुत्र माना जाता है।
ध्रुव तारा आकाश में उत्तर की ओर स्पष्ट दिखाई देता है।