Meaning : ఏదేని జాతి, వర్గము మొదలైనవాటి కొరకు నిర్ణయింపబడిన పని లేక వ్యవహారము.
Example :
ప్రజలను రక్షించడమే రాజు యొక్క నిజమైన కర్తవ్యము.
Synonyms : కర్తవ్యము
Translation in other languages :
Meaning : ఏదైన మతమును అనుసరించువారు.
Example :
మా ఊరిలో హిందూ మతానికి సంబంధించిన ఒక సమూహము నడిచి కాశీ యాత్రకు బయలుదేరారు.
Synonyms : మతము
Translation in other languages :
वह जो किसी धर्म को मानता हो।
हमारे गाँव के हिन्दू धर्मावलंबियों की एक मंडली पैदल ही काशी की यात्रा पर निकल पड़ी है।A member of a religious order who is bound by vows of poverty and chastity and obedience.
religious