Meaning : ధర్మాన్ని, న్యాయాన్ని నిష్ఠగా ఉంచుకునే వ్యక్తి
Example :
జమీందారుగారు పెద్ద ధర్మ నిష్ఠగల వ్యక్తి.
Synonyms : ధర్మనిష్ఠాగరిష్టుడు, ధర్మనిష్ఠుడు, ధర్మాత్ముడు, ధర్మావలంబి
Translation in other languages :
धर्म के प्रति निष्ठा रखने वाला व्यक्ति।
ठाकुर साहब बड़े श्रद्धावान् हैं।