Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ధరింపజేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ధరింపజేయు   క్రియ

Meaning : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం

Example : పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది

Synonyms : వేయు


Translation in other languages :

किसी को अपने हाथों से गहने या कपड़े-लत्ते आदि धारण कराना।

कन्या ने वर के गले में जय-माला पहनाई।
डालना, पहनाना

Provide with clothes or put clothes on.

Parents must feed and dress their child.
apparel, clothe, dress, enclothe, fit out, garb, garment, habilitate, raiment, tog

Meaning : ఇతరుల శరీరాన్ని లేదా శరీరంలో ఒక భాగాన్ని వస్త్రంతో మూయడం

Example : తండ్రి నిద్రిస్తున్న తమ పిల్లలకు దుప్పటి కప్పాడు

Synonyms : కప్పు


Translation in other languages :

दूसरे के शरीर या शरीर के किसी भाग को वस्त्र आदि से ढाँपना।

पिता ने सोते हुए बच्चे को शाल ओढ़ाया।
उढ़ाना, ओढ़ाना