Meaning : నీరు లేకుండా ఉండే ప్రదేశం
Example :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
Synonyms : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
Translation in other languages :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.Meaning : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
Example :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
Synonyms : ధాత్రి, నేల, పుడమి, పృథ్వి, భువనం, భువి, భూమి, వసుంధర, విపుల, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల, సురభి
Translation in other languages :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।Meaning : పంచ భూతలలో ఒక గ్రహం
Example :
వేదాలలో భూమిని ఆరాదించే విధానాలు ఉన్నాయి.
Synonyms : అచల, అవని, ధాత్రి, భరణి, భూమి
Translation in other languages :
हिंदू धर्मग्रंथों में मान्य एक देवता जो भुवलोक के अधिपति हैं।
वेदों में भुव की आराधना का विधान है।A deity worshipped by the Hindus.
hindu deityMeaning : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
Example :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
Synonyms : అవని, ధరిత్రి, భూమాత, భూమి, రేణుక, వసుంధర, వసుధ, విపుల
Translation in other languages :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditi