Meaning : రాశులలో తొమ్మిదవది మరియు బాణము బొమ్మ కలిగిన రాశి.
Example :
ఈ నెల ధనుస్సురాశి వారికి లాభదాయకమైనది
Synonyms : అగ్నితత్వరాశి, అధికశబ్ధరాశి, అర్ధజాలరాశి, అశుభరాశి, క్షత్రియరాశి, ద్విస్వభావరాశి, ధనూరాశి, పురుషరాశి, పృష్టోదయరాశి, బేసిరాశి, మనుష్యరాశి, సమపరిమాణరాశి
Translation in other languages :
The ninth sign of the zodiac. The sun is in this sign from about November 22 to December 21.
archer, sagittarius, sagittarius the archer