Meaning : కాగితం రూపంలో చెల్లించుకోవడానికి ఇచ్చే డబ్బు
Example :
సీమ చెక్ వేయడం కోసం బ్యాంకుకు వెళ్ళింది.
Synonyms : చెక్
Translation in other languages :
A written order directing a bank to pay money.
He paid all his bills by check.