Meaning : డబ్బు అధికంగా వున్నవాళ్ళు
Example :
రామ్ దీన యొక్క పూర్వీకుల బంధువులలో అనేకమంది షావుకారులు వున్నారు.
Synonyms : కోటీశ్వరులు, షావుకారులు
Translation in other languages :
Engaging in the business of keeping money for savings and checking accounts or for exchange or for issuing loans and credit etc..
bankingMeaning : బాగా డబ్బున్న వాళ్ళు
Example :
విప్లవకారులు ఐశ్వర్యంతో కూడిన ఖజానాను లూఠి చేశారు.
Synonyms : ఐశ్వర్యవంతులు
Translation in other languages :