Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ధనవంతుడైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ధనవంతుడైన   విశేషణం

Meaning : డబ్బు ఎక్కువగా వున్నవాళ్ళు

Example : ధనవంతులు ఎప్పుడూ అసంయమనం కోల్పోతుంటారు అందుకే రోగాల భారిన పడతారు.


Translation in other languages :

विषय आदि का भोग करने वाला या भोग में लगा हुआ।

भोगी व्यक्ति जब असंयमित हो जाता है तो वह रोगी हो जाता है।
इंद्रियाराम, इंद्रियारामी, इन्द्रियाराम, इन्द्रियारामी, भोगी, विषयासक्त

Meaning : బాగ డబ్బు ఉన్న వ్యక్తి

Example : ధనవంతుడైన వ్యక్తి స్వభావం ఫలదాయకమైన వృక్షం వలే ఉండాలి.

Synonyms : ఐశ్యర్యవంతుడైన, ధనికుడైన, భాగ్యవంతుడైన, వైభవశాలియైన, శ్రీమంతుడైన, సంపత్కరుడైన, సంపన్నుడైన, సిరిమంతుడైన


Translation in other languages :

Possessing material wealth.

Her father is extremely rich.
Many fond hopes are pinned on rich uncles.
rich