Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అధిక ధనం వుండేవాడు
Example : చూస్తూ చూస్తూ మా పట్టణాలోని ధనవంతుడు దరిద్రుడయ్యాడు.
Synonyms : షరాబు
Translation in other languages :हिन्दी
जिसके पास बहुत धन हो।
Meaning : ధనము ఎక్కువగాగల వ్యక్తి.
Example : ప్రపంచములో ధనికులకు లోటు లేదు.
Synonyms : కుబేరుడు, డబ్బుగలవాడు, ధనికుడు
Translation in other languages :हिन्दी English
वह व्यक्ति जिसके पास बहुत धन हो।
A person who possesses great material wealth.
Install App