Meaning : పెట్రోలు, డీజల్ మొదలగువాటితో నడిపే రెండు చక్రాల బండివాహనము
Example :
అతను మోటారు సైకిలును చాలా వేగముగా నడుపుతాడు.
Synonyms : మోటారుసైకిలు
Translation in other languages :
पेट्रोल, डीजल आदि से चलने वाला दुपहिया वाहन जिसके पहिये स्कूटर की अपेक्षा बड़े होते हैं।
वह बहुत ही तेज मोटरसाइकिल चलाता है।Meaning : పెట్రోలు లేక డీజలుతో నడిచే రెండు చక్రాల వాహనము
Example :
అతను ప్రతిరోజు స్కూటరుపై కార్యాలయమునకు వెళతాడు.
Synonyms : మోటారుబండి, స్కూటరు
Translation in other languages :
पेट्रोल या डीज़ल से चलनेवाली दुपहिया गाड़ी जिसके पहिए थोड़े छोटे होते हैं।
वह प्रतिदिन स्कूटर से कार्यालय जाता है।A wheeled vehicle with small wheels and a low-powered gasoline engine geared to the rear wheel.
motor scooter, scooterMeaning : రెండు చక్రాల వాహనము, దీనిని కాళ్ళతో నడుపుతారు.
Example :
శ్యామ్ సైకిల్ నడపడం నేర్చుకొనుచున్నాడు.
Synonyms : సైకిల్
Translation in other languages :
Meaning : రెండు చక్రాల వాహనము
Example :
మోటారుసైకిలు, స్కూటరు మొదలగునవి ద్విచక్రవాహనములు.
Translation in other languages :