Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
Example : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
Synonyms : కారు, ప్రవహించు, స్రవించు
Translation in other languages :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
Meaning : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ
Example : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది
Synonyms : కరిగిపోవు, కరుగు, కరుగువడు, చెమరు
Translation in other languages :हिन्दी
गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।
Meaning : ఒక్కోచుక్క క్రిందపడుట
Example : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
Synonyms : కారు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
Meaning : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం
Example : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది
Synonyms : చలించు, జారు
लोभ से प्रवृत्त होना।
Install App