Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గాలిలో ఉండే భాష్పము
Example : సముద్రపు గాలుల్లో ఆర్థ్రత ఎక్కువగా ఉంటుంది.
Synonyms : ఆర్థ్రత, చెమ్మ, తడి, తెమ్మ, తేమ, తేవము, నిమ్ము, నెమ్ము
Translation in other languages :हिन्दी English
हवा में होनेवाली भाप की मात्रा।
Wetness in the atmosphere.
Meaning : ఆకులు, పూలు, పండ్లు మొదలైనవాటిలో ఉండి పిండితే వచ్చునది.
Example : వేప ఆకులనుండి రసముతీసి త్రాగుట లేక పూయుట వలన చర్మ రోగాలు తగ్గుతాయి.
Synonyms : గుజ్జు, పసరు, పాలు, రసము
Translation in other languages :हिन्दी
वनस्पतियों अथवा उनके फूल, फल,पत्तों आदि में रहने वाला वह तरल पदार्थ जो दबाने, निचोड़ने आदि पर निकलता या निकल सकता है।
Meaning : నీళ్ళలాంటి పలుచనిది.
Example : ద్రవ పదార్థాలని ఏ పాత్రలో ఉంచిన ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయి.
पानी की तरह पतला।
Characteristic of a fluid. Capable of flowing and easily changing shape.
Install App