Meaning : అరచేతులను దగ్గరగా చేర్చి నీరు తాగడానికి ఉపయోగించేది
Example :
బాటసారి దోసిలితో నీళ్ళు తాగుతున్నాడు.
Translation in other languages :
Meaning : రెండు చేతులను కలిపి చేసే పని
Example :
ఆమె దోసిట్లో పువ్వులను తీసుకొని భగవంతునికి సమర్పించింది,
Translation in other languages :
Meaning : రెండు చేతులు జోడించడం
Example :
అతను దోసిలిలో పంచామృతం వేశాడు.
Translation in other languages :