Meaning : ఫీజుల పేరుతో అధిక సొమ్మును వసూలు చేయడం
Example :
ఈ రోజుల్లో పిల్లల ప్రవేశం కొరకు డొనేషన్ల పేరు మీద విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయి.
Synonyms : దోచుకొను
Translation in other languages :
अनुचित रूप से लेना।
आजकल बच्चों को दाखिला देने के लिए डोनेशन के नाम पर शिक्षण संस्थाएँ लूट रही हैं।