Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : దొంగిలించి దాచిన సరుకును అమ్మేక్రియ
Example : అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు.
Synonyms : చోరత్వం, దొంగతనం, లూటీ
Translation in other languages :हिन्दी English
चोरी-छिपे माल बेचने का व्यवसाय।
Secretly importing prohibited goods or goods on which duty is due.
Meaning : ఇతరుల వస్తువులను ఎవరికి తేలియకుండా తీసుకెళ్లటం
Example : రాము దొంగతనం చేస్తున్న సమయంలో దొరికి పోయాడు.
Synonyms : అపహారణం, దొంగతనం, దొంగపని, దోచుకొవటం, మోసం, లూటి, హరించటం
छिपकर दूसरे की वस्तु लेने की क्रिया या भाव।
The act of taking something from someone unlawfully.
Install App