Meaning : దుర్భలమైన ధీనావస్థలో ఉన్న పేదల దగ్గర లాభాన్ని పొందే క్రియ
Example :
కీలుదారుల ద్వారా కూలీ వాడు దోచుకోబడుతున్నాడు
Translation in other languages :
An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.Meaning : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
Example :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
Synonyms : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
Translation in other languages :
Meaning : దోచుకోవడం
Example :
త్రాగుబోతు దోపిడీ చేసి తన ఇంటికి చేరాడు.
Synonyms : దోపిడిచేయడం
Translation in other languages :