Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం
Example : డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది
Synonyms : పడిపోవు, వులికిపోవు
Translation in other languages :हिन्दी
तरल पदार्थ का एक बरतन से दूसरे बरतन आदि में डल जाना।
Meaning : పాత్రలోని వస్తువు నేలపాలు కావడం
Example : గ్లాసులోని నీళ్ళు దొర్లిపోయాయి
Synonyms : ఉలికిపోవు, పడిపోవు
गिरकर बहना।
Install App