Meaning : పొందలేకపోవడం.
Example :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
Synonyms : ప్రాప్తించని, లభించని
Translation in other languages :
Meaning : ప్రాప్తం లేకపోవుట.
Example :
శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.
Synonyms : ప్రాప్తించని, లభించని, లభ్యంకాని
Translation in other languages :