Meaning : దేని పక్కకు అయినా పడవేయడం
Example :
లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.
Translation in other languages :
Meaning : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.
Example :
అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.
Synonyms : తోయు, నెట్టు, విసిరివేయు
Translation in other languages :
कोई वस्तु जलाने के लिए आग में फेंकना।
खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।Stir up or tend. Of a fire.
stoke