Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దొంగ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దొంగ   నామవాచకం

Meaning : దొంగతనము చేయు వ్యక్తి.

Example : పోలీసులు బందిపోటు దొంగలను పట్టుకున్నారు.

Synonyms : దోపిడి దొంగ, బందిపోటు దొంగ


Translation in other languages :

वह जो डाका डालता हो।

पुलिस मुठभेड़ में एक डाकू मारा गया।
अपहारक, अपहारी, डकैत, डाकू, ढास, दस्यु

A thief who steals from someone by threatening violence.

robber

Meaning : డబ్బు తీసుకొని పారిపోయేవాడు

Example : దొంగను గుమిగూడి పట్టుకున్న దొంగ పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయాడు.


Translation in other languages :

चोर द्वारा दीवार में सूराख़ बनाकर की जाने वाली चोरी।

सेंध के ज़ुर्म में पकड़ा गया चोर पुलिस की चंगुल से भाग गया।
सेंध

Meaning : ఇతరుల వస్తువులను తెలియకుండా తీసుకునేవాడు

Example : గ్రామీణులు దొంగతనం చేస్తున్నప్పుడు చేతితో పట్టుకున్నాడు.


Translation in other languages :

A criminal who takes property belonging to someone else with the intention of keeping it or selling it.

stealer, thief

Meaning : అది ఎవరి వృత్తి అయితే దొంగిలిచుటో లేదా ప్రజలని దొచుకూంటారో.

Example : దోపిడిదారులు పూర్తి బస్సును దోచుకోన్నారు.

Synonyms : చోరుడు, దోపిడిదారులు


Translation in other languages :

वह जिसका पेशा ही लूटना हो या जो लोगों को लूटता हो।

लुटेरों ने पूरी बस को लूट लिया।
अपहर्ता, अपहारक, अपहारी, ढास, पाटच्चर, लुंटाक, लुटनिहार, लुटवैया, लुटेरा, लुण्टाक

Someone who attacks in search of booty.

marauder, piranha, predator, vulture

దొంగ   విశేషణం

Meaning : ఇతరుల వస్తువులను ఆశించేవాడు

Example : రాముడు ఒక పరుల సొమ్ము కాజేయువాడు, అతడు ఇప్పటివరకు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేదు

Synonyms : పరుల సొమ్ము కాజేయువాడు


Translation in other languages :

दूसरों का माल दबा लेनेवाला।

रामू जमामार है, उसने अभी तक मेरा पैसा वापस नहीं किया।
जमामार