Meaning : పోయిన లేక దాగిన వస్తువులు పొందుటకు వేరేవారి శరీరము లేక ఇంటిని వెదకడము.
Example :
విమానయాత్రకు ముందు మనుషులను అన్వేషిస్తారు.
Synonyms : అన్వేషణ వెతుకులాట
Translation in other languages :
खोई या छिपाई हुई वस्तु को पाने के लिए किसी के शरीर या घर आदि की जाँच-पड़ताल।
हवाई यात्रा करने से पूर्व लोगों की तलाशी ली जाती है।