Meaning : దైవపరమైన.
Example :
భక్తి యుగంలోని ధర్మాత్ములు దైవసంబంధమైన ప్రచారంపై దృష్టిని పెట్టారు
Synonyms : దైవసంబంధమైన
Translation in other languages :
Meaning : సురులకు చెందిన
Example :
దేవసంబంధమైన సంఘటనలు ఉల్లంఘించటం చాలా కఠినమైనది
Synonyms : దైవసంబంధమైన
Translation in other languages :
Meaning : దివ్యశక్తులు కలిగినవారు
Example :
హింధు ధర్మశాస్త్రంను అనుసరించి దేవ సంబంధమైన శక్తిని పొందడానికి రాక్షసులు కొన్ని సంవత్సరాల వరకు తపస్సులో లీనమైనవారు.
Translation in other languages :