Meaning : ఆట పాటలలో మొదలైన వాటితో దేవతలను మెప్పించే వారు
Example :
గంధర్వులు ఆట-పాటలతో దేవతలను సంతోష పరుస్తారు.
Synonyms : గంధర్వులు, గాంధర్వుడు, దివ్యగాయనుడు
Translation in other languages :
An imaginary being of myth or fable.
mythical being