Meaning : దేవత యొక్క పుత్రిక
Example :
పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.
Translation in other languages :
An imaginary being of myth or fable.
mythical beingMeaning : చాలా అందమైన స్త్రీ.
Example :
భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.
Synonyms : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి
Translation in other languages :
Meaning : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు
Example :
అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.
Synonyms : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు
Translation in other languages :
(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.
houriMeaning : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
Example :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
Synonyms : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
Translation in other languages :
A female deity.
goddess