Meaning : ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు యుద్దము చేయుట.
Example :
ఇద్దరు పేరుమోసిన ఉస్తాదులు కుస్తీపడుతున్నారు.
Synonyms : కుస్తీ పట్టు, పోట్లాడు
Translation in other languages :
दो आदमियों का एक दूसरे को बलपूर्वक पछाड़ने या पटकने के लिए लड़ना।
अखाड़े में लोग कुश्ती लड़ रहे है।Meaning : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
Example :
మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
Synonyms : కొట్లాడు, గొడవ, గొడవపడు, జగడమాడు, పోట్లాట
Translation in other languages :
नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।
रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।