Meaning : ఏదైన వస్తువును చూడటానికి లేక ఏదైన విషయాన్ని గూర్చి ఆలోచించడానికి ఉండే పద్ధతి.
Example :
నా దృష్టిలో ఈ పని చాలా అనుచితమైనది.
Synonyms : చూపు
Translation in other languages :
A mental position from which things are viewed.
We should consider this problem from the viewpoint of the Russians.