Meaning : నిశ్చియంతో కూడిన.
Example :
నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.
Synonyms : నిష్కర్షమైన, సంకల్పపూర్వకమైన
Translation in other languages :
पक्के इरादे या संकल्प के साथ।
मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।With resolute determination.
We firmly believed it.Meaning : అవినాభావ సంబంధం
Example :
భార్యా,భర్తల మద్య దృడమైన సంబంధం ఉంటుంది
Synonyms : విడదీయలేని
Translation in other languages :
Not easily destroyed.
indestructibleMeaning : ఎంత కొట్టిన విరగకుండా ఉండటం
Example :
టేకు చెట్టు కవుల ద్వారా మన్నిక గల పర్నీచర్ను దృఢంగా తయారుచేస్తారు.
Translation in other languages :
Meaning : అత్యంత శక్తి కలిగి ఉండటం
Example :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
Synonyms : దారుడ్యమైన, బలమైన
Translation in other languages :
Meaning : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
Example :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
Synonyms : గట్టిగా, శక్తివంతమైన
Translation in other languages :
Meaning : గట్టిగా అనుకోవడం.
Example :
భీష్మణుడు పెళ్ళి చేసుకోనని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు.
Translation in other languages :
Meaning : విభజించడానికి వీలుకానిది.
Example :
అతని వాదం ఖండించరానిది,
Synonyms : ఖండించరాని, ఖండింపలేని
Translation in other languages :