Meaning : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
Example :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
Synonyms : పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు, లోభి
Translation in other languages :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।