Meaning : మధ్యలో వచ్చి కల్పించుకోవడం
Example :
ఇది మాకు సంబంధించింది, నువ్వు మధ్యలోదూరద్దు,
Synonyms : జోక్యం చేసుకొను
Meaning : లోనికి వెళ్ళుట.
Example :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
Synonyms : చొచ్చు, చొరబడు, పోవు, ప్రవేశించు
Meaning : లోనికి వెళ్ళుట.
Example :
అతడు చదువుకొనేందుకు తరగతి గదిలోకి ప్రవేశించాడు.
Synonyms : చొచ్చు, చొరబడు, ప్రవేశించు, లోపలికివచ్చు
Translation in other languages :
किसी निश्चित सीमा, स्थान आदि के अंदर जाना या उसके भीतर आना।
उसने पढ़ने के लिए अध्ययन कक्ष में प्रवेश किया।