Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దూత from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దూత   నామవాచకం

Meaning : సందేశాలను చేరవేయు వ్యక్తి.

Example : భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.

Synonyms : రాయబారి, వార్తాయనుడు, వార్తావహుడు, వార్తాహరుడు, సందేశహరుడు


Translation in other languages :

वह जो कोई विशेष कार्य करने या सँदेशा पहुँचाने के लिए कहीं भेजा जाए।

भगवान राम ने अंगद को दूत बनाकर रावण के पास भेजा।
आह्वायक, दूत, दूतक, वकील

A person who carries a message.

courier, messenger