Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : యనుము లేక బర్రె పిల్ల.
Example : మా బర్రె ఒక మగ దూడకు జన్మనిచ్చింది.
Translation in other languages :हिन्दी
भैंस का नर बच्चा।
Meaning : ఆవు యొక్క పిల్ల.
Example : కోడె దూడ ఆవు యొక్క పాలు తాగుతుంది.
Synonyms : కోడెదూడ
Translation in other languages :हिन्दी English
गाय का नर बच्चा।
Young bull.
Meaning : పశువు యొక్క పిల్లలు
Example : ఏ పశువు దూడైన అందంగా ఉంటుంది.
Synonyms : లేగదూడ
किसी पशु का बच्चा।
Any immature animal.
Meaning : ఎద్దుకు పుట్టిన చిన్న పిల్ల
Example : అప్పుడప్పుడూ ఎద్దు తనకు పుట్టిన దూడను నాకుతుంది.
भैंस का मादा बच्चा।
Install App