Meaning : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
Example :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
Synonyms : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దుముకు
Translation in other languages :
Meaning : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
Example :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
Synonyms : మునుగు
Translation in other languages :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।Meaning : గెంతడం
Example :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
Synonyms : దుముకు
Translation in other languages :
Meaning : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
Example :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
Synonyms : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు
Translation in other languages :
Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
Example :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు