Meaning : చెడు దశ లేక అవస్థ.
Example :
ఆ కుటుంభము చాలా దుస్థితిలో ఉన్నది అతనికి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను.
Synonyms : ఆపత్తు, ఆపద, దుర్గతి, దుర్ధశ
Translation in other languages :
A situation from which extrication is difficult especially an unpleasant or trying one.
Finds himself in a most awkward predicament.