Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దుష్టాచారము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దుష్టాచారము   నామవాచకం

Meaning : మంచి చెడులు వ్యవహరించడం.

Example : ఎవ్వరితోనూ దురాచారంగా ప్రవర్తించకూడదు.

Synonyms : అనాచారము, అనుచితం, అపచారము, అసమజసం, దురాచారం, మోటు


Translation in other languages :

The practice of treating (someone or something) badly.

He should be punished for his mistreatment of his mother.
mistreatment

Meaning : మనిషికి, కీడు కలిగించే ఆచారాలు

Example : సమాజంలో ప్రబలించే అన్ని దుష్టాచారాలను సమూలంగా అంతం చేయాలి.

Synonyms : చెడుఆచారాలు


Translation in other languages :

बुरी रीति या वह रीति जो अच्छी न हो।

समाज में प्रचलित सभी कुरीतियों का जड़ से अंत होना चाहिए।
अनरीति, अरीत, अरीति, कुप्रथा, कुरीति