Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదేని వస్తువు లేక శరీరపు భాగము మొదలైన వాటిపై మెల్ల మెల్లగా చేయి తిప్పుట.
Example : అమ్మ తమ బిడ్డ చెంపను నిమురుతోంది.
Synonyms : తడుము, నిమురు, పుడుకు
Translation in other languages :हिन्दी
किसी वस्तु या शरीर के अंग आदि पर धीरे-धीरे हाथ फेरना।
Meaning : చేతితో మెల్లగా నిమిరే క్రియ
Example : నిమిరిన తర్వాత పిల్లాడు ఏడుపు ఆపేశాడు.
Synonyms : తాకు, నిమురుట
Translation in other languages :हिन्दी English
सहलाने की क्रिया।
A light touch with the hands.
Install App