Meaning : నీచమైన ప్రవృత్తిగలవాడు, చెడ్డ ప్రవర్తన కలవాడు
Example :
అతడు అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి.
Translation in other languages :
Meaning : చెడుగుణం కలిగిఉండటం.
Example :
నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.
Synonyms : క్రూరుడు, దరిద్రుడైన, నిక్రుష్టుడు, నీచమైన
Translation in other languages :
Meaning : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
Example :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
Synonyms : దుర్మతైన, దుర్మార్గమైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
Translation in other languages :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।Meaning : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
Example :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
Synonyms : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుష్టుడైన, నీచుడైన
Translation in other languages :
Morally bad in principle or practice.
wickedMeaning : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
Example :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
Synonyms : దుర్జనుడైన, దుష్టమైన, నీచమైన, హీనమైన
Translation in other languages :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate