Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తప్పు పని చేసే వ్యక్తులు.
Example : మనము చెడ్డవాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.
Synonyms : చెడ్డవాడు, దుండగుడు, దురాచారుడు, దుష్టుడు, నీచుడు
Translation in other languages :हिन्दी English
दुष्ट या खोटा व्यक्ति।
A wicked or evil person. Someone who does evil deliberately.
Meaning : పరమ దుర్మార్గమైన లేదా చాలా పెద్ద నీచుడు
Example : మనం దుష్టులైన ప్రజలకు దూరం ఉండాలి
Synonyms : దుష్టుడు, నీచుడు
परम दुष्ट या बहुत बड़ा पाजी।
Morally bad in principle or practice.
Install App