Meaning : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
Example :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
Synonyms : దుర్మతైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
Translation in other languages :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।Meaning : అన్యాయంచేసేటువంటి
Example :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
Synonyms : అన్యాయమైన, దుష్టమైన
Translation in other languages :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.