Meaning : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
Example :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
Synonyms : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
Translation in other languages :
Morally bad in principle or practice.
wickedMeaning : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
Example :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
Synonyms : దుర్మార్గుడైన, దుష్టమైన, నీచమైన, హీనమైన
Translation in other languages :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate