Meaning : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
Example :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
Synonyms : అన్యాయకారైన, కాపురుషుడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
Translation in other languages :
Morally bad in principle or practice.
wicked