Meaning : గీరుకోవాలనే తపన కలిగిన
Example :
రెండు రోజుల నుండి స్నానం చేయని కారణంగా నా శరీరము దురదగా వుంది
Synonyms : జిలపెట్టు
Translation in other languages :
शरीर में या शरीर के किसी अंग में खुजली मालूम होना।
दो दिन से न नहाने के कारण मेरा शरीर खुजला रहा है।Meaning : శరీరమంతా మంటగా ఉండి దురదపెట్టినట్లుగా ఉండడం
Example :
రాత్రి నుండి నా శరీరమంతా చిమచిమలాడింది
Synonyms : గగుర్పొడుచు, చిమచిమలాడు, నవ్వపెట్టు
Translation in other languages :