Meaning : ఏదేని వస్తువును బాగా దంచినపుడు వచ్చునది
Example :
పిల్లాడు ఎండు మట్టిని బాగా దంచి దుమ్ము దుమ్ము చేశాడు.
Synonyms : ధూళీ
Translation in other languages :
Meaning : మట్టి రేణువులు
Example :
దుమ్ము నుండి తప్పించుకోవడం కోసం ఆమె కళ్ళజోడును పెట్టుకుంది.
Translation in other languages :
Atmospheric moisture or dust or smoke that causes reduced visibility.
hazeMeaning : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
Example :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
Synonyms : దుమారం, ధూళి, పరాగం, రేణువు
Translation in other languages :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.